వర్షం బాగా పడింది. నేల తేమగా ఉన్నప్పుడు(మొన్న)మొక్కలు బాగ greenish గానె ఉన్నాయి.కాని ఈరోజు చూస్తే నేల ఆరేకొలది పసుపుగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే పర్లేదు,కాని పైన ఫొటొలొ చూయించినట్లు ఆకులు పత్రహరితం కొల్పోయి రాలిపోతున్నాయి. ఇది భూడిద or బూజు తెగులులా అనిపిస్తుంది. ఏ మందువాడాలొ తెలియజేయండి.
నేల పూర్తిగా ఆరిన చోట మొక్కలు బాగనే ఉన్నాయి. ఆకులు పత్రహరితం కోల్పోయి రాలకుండా జాగ్రత్త పడగలిగితే మొక్కలు తిరిగి కొలుకునే పరిస్తితి రావచ్చు. కావున పరిష్కారం చూపగలరు.
Tufail
440004
3 సంవత్సరాల క్రితం
Dear Kotaiah Bokkisam how are you welcome to plantix community dear i am not sure because of picture but have a look with Chickpea Rust Fusarium Wilt Ascochyta Blight
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిTufail
440004
3 సంవత్సరాల క్రితం
Dear Kotaiah Bokkisam click on above links match the symptom and go to control option there or kindly upload a picture from another angle to confirm the issue will assist brother