మోకాలు చనిపోతునయి నివారణా పద్ధతులు తేలియచేయగలరు
శెనగ పంట వితి 20 రోజుల మోకాలు చనిపోతుణయే నివారణ సూచనలు తెలియచేయగలర
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిశెనగ పంట వితి 20 రోజుల మోకాలు చనిపోతుణయే నివారణ సూచనలు తెలియచేయగలర
Yami chayali. 3 weeks avthundhi.
పంట కొదిగా అక్కడ అక్కడ ఎరుపు కి మారింది పూత రాలి పొతుంది
నా శనగ పంట లో కీటక నాశిని పురుగు ఉంది దేనికి నివారణ చెప్పండి ఫ్రెండ్స్ మరియు పంట మంచిగా పెరగడానికి ఏ స్ప్రే చేయాలి చెప్పండి ఫ్రెండ్స్.....
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603676
3 సంవత్సరాల క్రితం
రవీంద్ర కుమార్ Fusarium Wilt నివారణకు ట్రాయకోడర్మా + సూడోమోనస్ తో పిచికారి చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSena
27
3 సంవత్సరాల క్రితం
అవును మా పొలంలో కూడా 22 రోజులు అయింది ఈ మధ్య అక్కడక్కడ మొక్కలు ఎల్లో కలర్ కు మారి ఎండిపోతున్నాయి ఏం చేయాలో తెలుపగలరు
Venkat
603676
3 సంవత్సరాల క్రితం
Sena Reddy పైన తెలిపిన నివారణ చర్యను ఫాలో చేయండి.
యన్.హనుమంతరెడ్డి
41
3 సంవత్సరాల క్రితం
BASF వారి cabriotop ఒక ఎకరాకు 300g పిచికారి చేయాలి.కొంత ప్రయోజనం ఉంటుంది.
Kulasekhar
6
3 సంవత్సరాల క్రితం
Venkat Pawar. Garu,ma polamu lo sanga onti kommatho vundhi,ippdhiki 30days iyndhi,ekkva branches or kommalu ravalnte emi spray cheyali
Venkat
603676
3 సంవత్సరాల క్రితం
Kulasekhar Reddy 00:52:34 3 గ్రామ లియర్ నీటిలో కలిపి పిచికారి చేయండి
Kulasekhar
6
3 సంవత్సరాల క్రితం
Tq Venkat,garu,Adhi faka Inka emina vunnya