పొగాకు గొంగళి పురుగు - శనగలు & సెనగ పప్పు

శనగలు & సెనగ పప్పు శనగలు & సెనగ పప్పు

M

పచి శెనగకి నీరు కడితే ఏమి అవుతుంది

పంట కొదిగా అక్కడ అక్కడ ఎరుపు కి మారింది పూత రాలి పొతుంది

1ఆమోదించవద్దు
N

హాయ్ Madhusudhan Kareti , Tobacco Caterpillar ...నివారణకు emamectin benzoate 80gm + neemoil 1 లీటర్ / ఎకరా కి పిచికారీ చేయండి Fantac plus ని spray చేయండి ,పూత బాగుంటుంది

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి