శనగలో పొడి వేరు కుళ్ళు - శనగలు & సెనగ పప్పు

శనగలు & సెనగ పప్పు శనగలు & సెనగ పప్పు

S

శనగ పంట లో వచ్చే ముఖ్య తెగుళ్లు వాటి యొక్క లక్షణాలు

నేను వేసిన సగం శనగ పంట సరిగా ఎత్తు పెరగడం పెరగకపోవడం ఉండటమే కాక దాని యొక్క ఆకులు రాలిపోతూ ఉన్నది అలాగే దాని యొక్క వచ్చిన వచ్చినట్టుగా కింద పడిపోతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
V

Siva Sankar Reddy ఇ పంటలో Fusarium Wilt మరియు Dry Root Rot of Chickpea అనే తెగులు చాలా ఎక్కువ ప్రమానంలో వస్తాయి. నివారణకు ట్రాయకోదర్మా + సూడోమోనస్ తో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి