నా శనగ పంటలో ఎలాంటి పురుగు ఉంది దీనికి నివారణ చెప్పండి ఎ మందు వదలి .....ఇంకా పంట పెరగడానికి ఎలాంటి మందు స్ప్రే చేయాలి ఫ్రెండ్స్....
నా శనగ పంట లో కీటక నాశిని పురుగు ఉంది దేనికి నివారణ చెప్పండి ఫ్రెండ్స్ మరియు పంట మంచిగా పెరగడానికి ఏ స్ప్రే చేయాలి చెప్పండి ఫ్రెండ్స్.....
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Malipatel Sanjeev ,Helicoverpa Caterpillar ...నివారణకు emamectin 90gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrinu
238
4 సంవత్సరాల క్రితం
బీట్ ఆర్మీవార్మ్