ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుసారియం విల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

శనగలు & సెనగ పప్పు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ఫుసారియం విల్ట్ - శనగలు & సెనగ పప్పు

శనగలు & సెనగ పప్పు శనగలు & సెనగ పప్పు

M

కొస ఆకులు ఎండుతున్నవి నివారణ చెప్పండి

అన్ని బాగానే ఉన్నవి పూత వస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు
V

M Nagarjuna Reddy Fusarium Wilt నివారణకు ట్రాయకోదర్మా + సూడోమోనస్ తో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
C

Pappu senaga flower dashalo undi a mandu vadali

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

శనగలు & సెనగ పప్పు

ఆకులు గోధుమ రంగు లో అయ్యాయి ..దీనికి నివారణ తెలియజేయండి..?

ఈ తెగుళ్ళను నివారించాలంటే ఎం చెయ్యాలి

ఆకుల యొక్క రంగు పసుపు రందుగా మారి తరువాత మొక్క ఎండి పోతుంది

శనగలు & సెనగ పప్పు

వర్షం బాగా పడింది. నేల తేమగా ఉన్నప్పుడు(మొన్న)మొక్కలు బాగ greenish గానె ఉన్నాయి.కాని ఈరోజు చూస్తే నేల ఆరేకొలది పసుపుగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే పర్లేదు,కాని పైన ఫొటొలొ చూయించినట్లు ఆకులు పత్రహరితం కొల్పోయి రాలిపోతున్నాయి. ఇది భూడిద or బూజు తెగులులా అనిపిస్తుంది. ఏ మందువాడాలొ తెలియజేయండి.

నేల పూర్తిగా ఆరిన చోట మొక్కలు బాగనే ఉన్నాయి. ఆకులు పత్రహరితం కోల్పోయి రాలకుండా జాగ్రత్త పడగలిగితే మొక్కలు తిరిగి కొలుకునే పరిస్తితి రావచ్చు. కావున పరిష్కారం చూపగలరు.

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుసారియం విల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

శనగలు & సెనగ పప్పు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

శనగలు & సెనగ పప్పు

ఆకులు గోధుమ రంగు లో అయ్యాయి ..దీనికి నివారణ తెలియజేయండి..?

ఆకులు గోధుమ రంగు లో అయ్యాయి ..దీనికి నివారణ తెలియజేయండి..?

శనగలు & సెనగ పప్పు

ఈ తెగుళ్ళను నివారించాలంటే ఎం చెయ్యాలి

ఆకుల యొక్క రంగు పసుపు రందుగా మారి తరువాత మొక్క ఎండి పోతుంది

శనగలు & సెనగ పప్పు

వర్షం బాగా పడింది. నేల తేమగా ఉన్నప్పుడు(మొన్న)మొక్కలు బాగ greenish గానె ఉన్నాయి.కాని ఈరోజు చూస్తే నేల ఆరేకొలది పసుపుగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే పర్లేదు,కాని పైన ఫొటొలొ చూయించినట్లు ఆకులు పత్రహరితం కొల్పోయి రాలిపోతున్నాయి. ఇది భూడిద or బూజు తెగులులా అనిపిస్తుంది. ఏ మందువాడాలొ తెలియజేయండి.

నేల పూర్తిగా ఆరిన చోట మొక్కలు బాగనే ఉన్నాయి. ఆకులు పత్రహరితం కోల్పోయి రాలకుండా జాగ్రత్త పడగలిగితే మొక్కలు తిరిగి కొలుకునే పరిస్తితి రావచ్చు. కావున పరిష్కారం చూపగలరు.

శనగలు & సెనగ పప్పు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి