డౌనీ బూజు తెగులు (డౌనీ మైల్డ్ డ్యూ) - క్యాబేజీ

క్యాబేజీ క్యాబేజీ

P

ఈ రోగాన్ని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ రసాయనిక మందులు స్ప్రే చేయాలి

ఆకు ఎదో ఒక మూల నుండి మొదలు అవుతూ మొక్క మొత్తము గోధుమ రంగు నుండి చివరికి కాలిన రంగుకు మారి ఆకులు అన్ని రాలిపోతూ చెట్టు చనిపోతుంది

1ఆమోదించవద్దు
V

Pulamaina Nagaraju Downy Mildew నివారణకు రిడొమిల్ + ప్రోఫైట్ తో పిచికారి చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Thank you Anna

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి