పేను బంక - చిక్కుడు

చిక్కుడు చిక్కుడు

S

ఆకులు ఇలా మారి రాలిపోతున్నాయి. సలహా చెప్పండి. ఇది పందిరి చిక్కుడు చెట్టు.

ఆకులు ఇలా మారి రాలిపోతున్నాయి. ఇది పందిరి చిక్కుడు చెట్టు. పేనుబంక కి ఇలా ఆకులు అవ్వడానికి సంబంధం ఉందా? ప్రస్తుతానికి పెనుబంక ఉదృతి చాలా తక్కువగా ఉంది. ఆర్గానిక్ చిట్కా చెప్పండి. లేని ఎడల రసాయన మందు చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Suresh Aphids నివారణకు Dimethoate 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

ఆకులు ఇలా అవడానికి కారణం పెనుబంక ఏనా? ఎరువుల షాపులో చిక్కుడు చెట్టుకి పెనుబంక అని చెబితే powder లాంటిది ఇచ్చారు(పేరు అడగలేదు). ఆల్మోస్ట్ పెనుబంక 99% పోయింది కానీ ఆకులు ఇలా అయ్యి రాలిపోతున్నాయి. మందు వాడి 10 రోజులు అయ్యింది. ఆకులు మాత్రం ఇలా ఎక్కువగా అవుతూ రాలి పోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

చిక్కుడు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి