దోస పెంకు పురుగు - చిక్కుడు

చిక్కుడు చిక్కుడు

S

ఈ సమస్య ఏమిటో నాకు తోచడం లేదు ఎవరైనా నాకు సహాయం చేయండి

నేను ఉలవలు వేసాను ఇప్పటికీ 18 రోజులు అయినది ఇందులో ఆకుకు చిన్న చిన్న రంధ్రాలు పడి కనిపిస్తోంది ఈ సమస్య ఏమిటో ఎవరైనా చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Siva Nanda Reddy ఉలవలు పంట కి పెద్దగా మైంటెనెన్సు అవసరం లేదు.. పురుగు ఎక్కువ గా ఉంటే Chloropyriphos 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు
A

Vaquinha Verde Siva Nanda Reddy

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

If you click on the green hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 🤠🌱

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

దోస పెంకు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

చిక్కుడు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి