చిక్కుడు పంటలో నల్లదొమ ఎక్కువ గా ఉన్నదీ మరియు ఆకులు కలర్ మారిపోయింది
ఆకులు పసుపు రంగులోకి మారిపోయింది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పసుపు రంగులోకి మారిపోయింది
చిక్కుడు మొక్క ఆకు కు చిత్త వచ్చింది ఆకు ముడసరికూడ కనిపిస్తుంది ,పసుపు ఆకు కూడ కనిపిస్తుంది పూత చివరన ఎండిపోతుంది దినిని ఏలా నివరించాలి ??
బీన్స్ పింజలు వంకరగా ఉన్నాయి ఇంకా ఏమైనా పరిష్కారం చెప్పండి ఎందుకు ఇలా ఉంటే చెప్పగలరు ఇంకా ఏమైనా మందులు ఉన్నాయా దయ్యమని ఎరువులు కావాలా చెప్పవలెను కోరుకుంటున్నాం
ఆకులు పసుపు వర్ణంలోకి మారాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
Hi పోతునక రమేష్ Aphids నివారణ కి acetamiprid ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్ను ఉచితంగా పొందండి