బీన్ మొలకలు తొలుచు పురుగు - చిక్కుడు

చిక్కుడు చిక్కుడు

M

Chikkudu aakulu ,kaya enduku ela avuthundi

Chikkudu pootha ralipothundi , kayalaki lopala black colour lo purgu unnatlundi kaya sarigga kayadam ledu diniki solution cheppandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Măhèňdhãr Mâhíî Bean Shoot Borer నివారణకుFlubendamide 120ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

ఉల్లిపాయ ఆకులు లోపల పచ్చ పురుగు ఉన్నది , ఆకులు పసుపు రంగు లోకి మారుతున్నవి 45 days avuthundi vesi best mandulu cheppandi madam

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Măhèňdhãr Mâhíî Tobacco Caterpillar నివారణకు coragen 60ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బీన్ మొలకలు తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

చిక్కుడు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

చిక్కుడు

మా ఇంటి దగ్గర పందిరి చిక్కుడు కాయ చెట్టు ఉంది ఆ చెట్టు కాండానికి ఏదో తెగులులాగా ఉంది. నివారణ తెలపండి

పందిరి చిక్కుడుకాండంపై తెగులు నివారణ తెలపండి

చిక్కుడు

హాయ్ మై నేమ్ వేణు సార్ నేను చిక్కుడు బెండకాయ మొక్కలు నాటను వాటి గురించి చెప్పు సార్

సరే క్రిమి కీటకాలుగురించి ఒకసారి వివరించగలరా

చిక్కుడు

సార్.. ఆకు కింది భాగంలో ఈ పురుగు ఉన్నది.‌ మందు తెలుపగలరు విష్ణు

ఆకుల్లో మార్పు, గొంగళి రకం పురుగు..

చిక్కుడు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి