పిందెలు వంకరగా ఉన్నాయి దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి ఎరువులు కావాలా లేదు ఏమైనా మందులు కావాలో చెప్పవలెను కోరుకుంటున్నాం
బీన్స్ పింజలు వంకరగా ఉన్నాయి ఇంకా ఏమైనా పరిష్కారం చెప్పండి ఎందుకు ఇలా ఉంటే చెప్పగలరు ఇంకా ఏమైనా మందులు ఉన్నాయా దయ్యమని ఎరువులు కావాలా చెప్పవలెను కోరుకుంటున్నాం
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Bhaskar Reddy C Thrips నివారణకు metasystox 200ml/ ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి