చిక్కుడు జాతి మొక్కల్లో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు - చిక్కుడు

చిక్కుడు చిక్కుడు

L

సలహా చెప్పండి నేస్తమా నివారణకు ఏంచేయాలి?

ఆకులు ఎరుపు రంగు &పసుపు రంగులో మారుతుంది , చేను చివరి దశలో ఉన్నట్లు వాడిపోతుంది కావున ఏ రకమైన మందులు ఉపయోగించాలో చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Lakshmana Rao Cercospora Leaf Spot of Legumes నివారణకు copper oxy chloride 600gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి