చిక్కుడు పూత ప్రారంభించి 15 రోజులు అవుతుంది కానీ ప్రారంభ దశలోనే ఆకులు మీద ఎరుపు రంగు లో ఏర్పడుతుంది, పూత చాలా తక్కువ వస్తుంది , పువ్వు కూడా తక్కువ గా వస్తుంది, చేను వాడినట్లు ఉంటుంది అంటే చేను చివర దశలో ఉంటే ఏ పరిస్థితి లో ఉంటుందో అలా ఉంటుంది కనుక ఏమి చేయాలి నేస్తమా?
చిక్కుడు ఆకులు ఎరుపు గా అవుతున్నాయి , చేను చివర దశలో ఉన్నట్లు ... వాడిపోతుంది పూత తక్కువ వస్తుంది
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Lakshmana Rao Cercospora Leaf Spot of Legumes నివారణకు copper oxy chloride 600gm/ఎకరా కి స్ప్రే చేయండి ...దీనితోపాటు 12:61:00 ని కూడా స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి