చిక్కుడు మొక్క ఆకు కు చిత్త బాగా అదికంగా ఉంది??
చిక్కుడు మొక్క ఆకు కు చిత్త వచ్చింది ఆకు ముడసరికూడ కనిపిస్తుంది ,పసుపు ఆకు కూడ కనిపిస్తుంది పూత చివరన ఎండిపోతుంది దినిని ఏలా నివరించాలి ??
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిచిక్కుడు మొక్క ఆకు కు చిత్త వచ్చింది ఆకు ముడసరికూడ కనిపిస్తుంది ,పసుపు ఆకు కూడ కనిపిస్తుంది పూత చివరన ఎండిపోతుంది దినిని ఏలా నివరించాలి ??
MMuni
Alasandalo aaku mudata Baga akkuvaga vundi a Mandu vadali
SSanjeev
Pasupu colour lo ki maruthunnai ..deeniki nivarana chayppandi
VVemulapatti
ఆకులు పసుపు రంగు చిన్న చిన్న రంధ్రం ఉన్నాయి దీనికి కారణం ఏమిచేయాలి ఏ మందు కొట్టలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ కర్రి సురేష్ Flea Beetles నివారణకు chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి