మా ఇంట్లో రెండు చిక్కుడు పాదులు పెరిగాయి వాటికి చిన్న చిన్నగ నల్లటి దోమలాగ గుంపులు గుంపులుగా చేరి మొత్తం చిక్కుడు పాదుని అల్లేశయి వీటిని నివారించడం ఎలా? (Eluru, Westgodavari)
ఆకులు ముడుచుకు పోతున్నాయి రంగు యెల్లోగ మారుతున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ముడుచుకు పోతున్నాయి రంగు యెల్లోగ మారుతున్నాయి
Nela chikudulo nalla penu vasthundi
సమస్యకు పరిష్కారం తెలుపవలేను
Chikkudu chettu kandam nallabaduthundhi em mondhu kottali...purugu kuda vundhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603666
5 సంవత్సరాల క్రితం
Ch.Pandurangarao పెనుబంక Aphids పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSuresh
41
5 సంవత్సరాల క్రితం
Mirapa mokkalau peragadam ledhu Growth ravalante elanti mandhulu spray cheyali
Venkat
603666
5 సంవత్సరాల క్రితం
Suresh మొక్క ఫోటోలు షెయర్ చేయండి