chikkudu ki 4days back corogen kottamu ippudu full ga pucchu pattesindi mottam kayalu panikirakunda potunnay
chikkudu kayalu anny pucchipotunnayi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిchikkudu kayalu anny pucchipotunnayi
ఆకులు రంధ్రాలు పడి ముడుచుకున్నాయి,పుత అంతా రాలి పోతుంది
Chikkudu pootha ralipothundi , kayalaki lopala black colour lo purgu unnatlundi kaya sarigga kayadam ledu diniki solution cheppandi
తెగులును మందును చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603666
4 సంవత్సరాల క్రితం
Sree Jyo లార్విన్ + నువాన్ తో పిచికారి చేయండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sree Jyo ,Bean Shoot Borer ....నివారణకు Fame 120ml + neemoil 1లీటర్ /ఎకరా కి పిచికారీ చేయండి ...
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి