పేను బంక - చిక్కుడు

చిక్కుడు చిక్కుడు

B

మా చిక్కుడు పంటకి ఈ విధంగా పురుగు పట్టింది దీనికి నివారణ చర్యలు తీసుకోవాలి

చిన్న నల్లి పురుగుల లాగా చెట్టు కొమ్మలకు వ్యాపించినది

ఆమోదించండిఆమోదించవద్దు
S

Imidacloprid 1ml1ltr water లో కలిపి sray చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు
S

వారానికి రెండుసార్లు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ B Karthik ,Aphids ...నివారణకు Thiomethoxam 40gm/ఎకరా కి పిచికారీ చేయండి ...neemoil -1లీటర్ పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

ధన్యవదాలండీ

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

చిక్కుడు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి