పేను బంక - చిక్కుడు

చిక్కుడు చిక్కుడు

V

కూర బొబ్బర్లు లో పేను బంక ను ఎలా నిర్ములించాలి(ఆర్గానిక్)

పేను బంక ... నల్లటి చిన్న చిన్న పురుగుల మాదిరిగా ఉన్నాయి

1ఆమోదించవద్దు
M

Hi Veera Babu this are Aphids.Click on the green link to get more informations and control measures on the plantix libary.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Doj 80 ni vadandi....8369958869

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Veera Babu ,వేపనూనె ని 2-3 సార్లు పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

చిక్కుడు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

చిక్కుడు

ఈ పంట కు సస్యరక్షణ చెప్పండి చెప్పండి

మొక్క ఎదుగుదలకు ఉపాయం చెప్పండి

చిక్కుడు

సలహా చెప్పండి నేస్తమా నివారణకు ఏంచేయాలి?

ఆకులు ఎరుపు రంగు &పసుపు రంగులో మారుతుంది , చేను చివరి దశలో ఉన్నట్లు వాడిపోతుంది కావున ఏ రకమైన మందులు ఉపయోగించాలో చెప్పండి

చిక్కుడు

మాపంట సమస్య ఏంటి సార్

కాయలు బూజు గా ఉన్నాయి ,కాయ కు నలుపు మచ్చ లా మారుతుంది ఏ మందులు వాడాలి చెప్పండి సార్

చిక్కుడు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి