తెల్ల దోమలు - అరటి

అరటి అరటి

S

అరటి ఆకు నందు మచ్చలు తెల్లని పురుగులు ఉండటంవల్ల ఆకు పసుపుపచ్చగా మారి ఎండి పోవడం జరుగుతుంది నివారణ మార్గం తెలపండి.

ఆకు పసుపుపచ్చని రంగులోకి మారి ఎండి పోవడం జరుగుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Satya Whiteflies తెల్లదోమలు నివారణకు SLR 525 ని 20ml/10లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి