అరటి పై మచ్చలు ఏర్పడుతున్నాయి. నివారణ చర్యలు తెలియచేయగలరు.
అరటి తోటలో అరటి పండ్లలో మచ్చలు ఏర్పడుతున్నాయి. దయచసి నివారణ చర్యలు తెలుపగలరు. ధన్యవాదాలు.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఅరటి తోటలో అరటి పండ్లలో మచ్చలు ఏర్పడుతున్నాయి. దయచసి నివారణ చర్యలు తెలుపగలరు. ధన్యవాదాలు.
గారు?దీని నివరణానికి ఏ మందు అరటి చెట్లకి వేయాలి మేడం
ఆకులు ఎండి పోతున్నవి.మొక్కలు చనిపోతున్నవి....మొక్కలు నాటి 30రోజులు అవుతుంది...రెండు రోజుల క్రితం DAP....పోటాష్ కలిపి వేశాను....
మొక్క వయసు 70రోజులు .మొక్కలు చాలా హెల్ది గా ఉన్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ టైమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ Thrips నివారణకు Fipronil 20ml/10లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి