అరటి మొక్కలను భూమి లోపల పేడపురుగు అనేది ముద్దులు కాండము తింటా ఉంది దీనికి ఏమైనా చెప్పగలరా
అరటి మొక్కలను భూమి లోపల పేడ పురుగు తెల్ల పురుగు మొదలు కాండం తింట ఉంది మొక్క చనిపోతుంది పేడ పురుగు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఅరటి మొక్కలను భూమి లోపల పేడ పురుగు తెల్ల పురుగు మొదలు కాండం తింట ఉంది మొక్క చనిపోతుంది పేడ పురుగు
పండు తెగులుకి నివారణ తెలపండి.
ఆకులేని ఎండిపోయినట్లు అయిపోతుంది మొక్క మొత్తం చనిపోతుంది
ఎందు అలా పోవుచున్నవి పరిష్కారం తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ గంగాధర్ నాయుడు White Grub నివారణకు Thiomethoxam 75%SP ని 0.5gm/2లీటర్లు నీటిలో కలిపి మొక్కలు మొదల్లో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి