అరటి తుప్పు తెగులు - అరటి

అరటి అరటి

R

గారు?దీని నివరణానికి ఏ మందు అరటి చెట్లకి వేయాలి మేడం

గారు?దీని నివరణానికి ఏ మందు అరటి చెట్లకి వేయాలి మేడం

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Raju Banana Rust Thrips నివారణకు 100gm మిరియాలు 100gm వెల్లుల్లి రెండింటిని బాగా దంచి 1లీటర్ ఆల్కహాల్ లో వేసి వారం వరకు ఉంచండి .. తరువాత ఈ మందుని 10ml తీసుకొని లీటర్ నీటిలో కలిపి మొక్క పై స్ప్రే చేయండి ..వారం కి ఒకసారి స్ప్రే చేయొచ్చు

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Alochol కోసం whisky వడవచ్చా?

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అరటి తుప్పు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

అరటి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి