2months plant ela avuthundi
Akulu nalaga maripothunai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu nalaga maripothunai
Ur suggestion pls 5 monts avuthunthi mokka nati
అరటి తోటలో అరటి పండ్లలో మచ్చలు ఏర్పడుతున్నాయి. దయచసి నివారణ చర్యలు తెలుపగలరు. ధన్యవాదాలు.
Bathai thota lo veru modalu thinestunnai purugulu, oka chettu chanipoyinadi, leaves yellow, light red ga marinai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Vijaya Panama Disease నివారణకు carbendazim 2gm/లీటర్ నీటికి కలిపి spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPrudhvi 82
4 సంవత్సరాల క్రితం
Neetha M uriya kuda spray cheyocha madam
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Prudhvi Raj చేయొచ్చు ...ఏ పంటలో వేద్దాం అనుకుంటున్నారు ?
Prudhvi 82
4 సంవత్సరాల క్రితం
Neetha M arati mokkalu pilakalu apudu
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Prudhvi Raj Urea spray చేయొచ్చు...
Ramanjulareddy 6
4 సంవత్సరాల క్రితం
బ్లీచింగ్ పౌడర్ వాటర్ లో కలిపి మొదలు చుట్టూ పోపించు .dosej లీటర్ కు 50 grams కలుపు and మొక్కకు 100ml పొయ్యాలి