ఓలీయాండర్ స్కేల్ - అరటి

అరటి అరటి

S

అరటి ఆకు క్రింది భాగము లో ఈ తెల్ల దోమ ఉంది.ఆకు అంత కలర్ మారిపోయి నల్లటి మచ్చలు వస్తున్నాయి. సూచన ఇవ్వండి.

అరటి ఆకులకు తెల్ల దోమ నివారణ

2ఆమోదించవద్దు
S

అల్లం, పచ్చి మిర్చి, ఎల్లుల్లి,1కేజీ గ్రైండింగ్ చేసి వడగట్టి వచ్చిన రసంలో 10 నుండి 12 లీటర్ వరకు నీరు పోసి బాగా కలపాలి. తరువాత దానిని ఆకులు పై స్పేర్ చెయ్యాలి. మిగిలిన పిప్పిని చెట్టు మొదట్లో వెయ్యాలి

ఆమోదించండిఆమోదించవద్దు
M

Cochonilha-de-jardim

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

కొబ్బరి తోట గురించి చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
n

అరటి గురించి చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి