Please suggest any solution
మాది నల్లరేగడి భూమి, పత్తి వేసి 90 రోజులు కాయ పై మచ్చలు', పత్తి పువ్వు లో పురుగు, పత్తి ముదురు ఆకులపై గోధుమ రంగు మచ్చలు కొంచెం అగ్గితెగులు లాగా ఉంది, కాయ మరియు పూత రాలిపోతుంది. దూరం నుంచి కనిపించటానికి పొలం బాగుంది. నివారణ మార్గం తెలుపగలరు
G 6776
3 years ago
Hi కోటేశ్వర నాయక్ ప్రత్తిలో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు లేదా ప్రత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు ary/plant-diseases/600161/pink-bollworm/">గులాబీ రంగు ప్రత్తి కాయ తొలుచు పురుగు పై గ్రీన్ కలర్ లింక్ లను క్లిక్ చేయండి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది
Do you have a question too?
Join the biggest agricultural online community now and get the help you need!
Get Plantix now for free!