పరిస్థితి

కత్తెర పురుగు బలమైన ఒక రకమైన హానికర గొంగళి పురుగు. ఇది అమెరికా ఖండానికి చెందినది, కానీ ఇది ఆఫ్రికాను జయించి, ఇటీవలి సంవత్సరాలలో ఐరోపా మరియు దూర తూర్పు దేశాలకు విస్తరించింది. కత్తెర పురుగు మొక్కజొన్న, జొన్న, సజ్జలు పంటలను ఆశించి భారీ నష్టాన్ని కలగ చేస్తుంది మరియు లక్షలాది మంది రైతులకు దారిద్యాన్ని కలగచేస్తున్నాయి. భారతదేశంలో గత కొన్ని వారాల వ్యవధిలోనే డజన్ల కొద్దీ ప్రామాణిక కత్తెర పురుగు సంక్రమణ కేసులు మాకు నివేదించారు మరియు మా నమూనాలు ఈ తెగులు నిరంతరంగా వ్యాప్తి చెందుతుంది అని తెలియచేస్తున్నాయి. ఈ కారణంగా, కత్తెర పురుగు కొరకు మొట్టమొదటి లైవ్ పెస్ట్ ట్రాకింగ్ టూల్ ను అభివృద్ధి చేశారు. మీరు వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలుగా మేము మీకు వాస్తవ సమయంలో హెచ్చరికలు మరియు సమాచారాన్ని అందించాలి అని అనుకుంటున్నాము. మా నిపుణుల నెట్ వర్క్ సహకారంతో ప్లాంటిక్స్ తెగుళ్లు మరియు చీడపీడల లైబ్రరీని కూడా అప్డేట్ చేశాం. తాజా పంట-నిర్దిష్ట నివారణ మరియు చికిత్స వివరాలు పొందడానికి ఇక్కడ చూడండి.

క్లుప్తంగా

  • మొక్క అన్ని భాగాలపైనా ఇవి ఇవి తినడం కలిగిన నష్టం కనిపిస్తుంది.
  • ఆకు అంచులు చిరిగిపోతాయి.
  • ఆకులు రాలిపోతాయి.

We provide this interactive map to embed on your website.
Insert the following code and share this information:

<iframe width="400px" height="300px" src="https://plantix.net/maps/Fall-Army-Worm-expert-annotation.html"></iframe>

డేటా మూలం: మా యొక్క ప్లాంటిక్స్ రైతు యాప్ కు ఒక్క భారతదేశం నుండే ప్రతిరోజూ 20 వేల ఫోటోలు వస్తాయి. అంతర్దృష్టిని సృష్టించడానికి మేము ఈ డేటాను ఉపయోగించి దానిని అందరు వాటాదారులతో పంచుకుంటాము. నిపుణులచే ధృవీకరించబడిన ప్రత్యక్ష ట్రాకింగ్ మ్యాపులో ఈ డేటా పాయింట్లు చూపబడతాయి. అన్ని కోఆర్డినేట్లు 10 కిలోమీటర్ల ఖచ్చితత్వానికి అజ్ఞాతంగా ఉంటాయి మరియు డేటా రోజువారీగా నవీకరించబడుతుంది. ముడి సమాచారాన్ని పొందటానికి లేదా మీ డేటాను మ్యాపుకు అనుసంధానించడానికి దయచేసి contact@peat.ai ను సంప్రదించండి.