మొక్కజొన్న మొక్క లోపల చిన్న గొంగళి పురుగు వుంది. దాని కోసం *moov* మందు కొట్టినం అయిన పురుగు చవలే. మొక్క లోపడ వుండి మొక్కను తింటుంది. దీని పరిష్కారం తెలుపండి
మొక్కజొన్న మొక్క లోపల చిన్న గొంగళి పురుగు వుంది. దాని కోసం *moov* మందు కొట్టినం అయిన పురుగు చవలే. మొక్క లోపడ వుండి మొక్కను తింటుంది. దీని పరిష్కారం తెలుపండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Vikram European Maize Borer నివారణకు emamectin benzoate 80gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVikram
0
4 సంవత్సరాల క్రితం
Em మందు డ్రాప్స్ వెయ్యాలి
Srikanth
4
4 సంవత్సరాల క్రితం
ఓజో టెర్మినేటర్ డ్రాప్స్ వేయాలి