ఇతరములు

బీన్ మొలకలు తొలుచు పురుగు

Epinotia aporema

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు, రెమ్మలు, మొగ్గలు మరియు పుష్పాలను తినటం వల్ల నష్టం జరుగుతుంది.
  • మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది..

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

ఎపినోటియా అపోరమా యొక్క లార్వే పోషకాలు పచ్చని మొక్క భాగాలపై దాడి చేస్తాయి. ఎక్కువగా లేత ఆకులు మరియు ఎదుగుదల తగ్గిపోవడం జరుగుతుంది. లార్వా తినటం వలన పూల మొగ్గలకు నష్టం కలిగించి విత్తనాల ఉత్పత్తి ఆగిపోతుంది. ఫోరేజ్ లెగ్యూమ్స్ అల్ఫాల్ఫా మరియు లోటస్ లలో ఒక ముఖ్యమైన వస్తువు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

అందుబాటులో ఉంటే మరియు ఆమోదించబడితే ఎపినోటియా అపోరేమ గ్రాన్యులోవైరస్ ను (EpapGV) జీవ నియంత్రణకు వాడాలి. లార్వా ఈ వైరస్ ను తింటే ఈ లార్వా కణజాలంలో విస్తృతంగా ఇన్ఫెక్షన్ ను కలగచేస్తుంది. బాసిల్లస్ తురింజిఎంసిస్ ను కూడా ఈ లార్వా ను నియంత్రించడానికి వాడొచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు అధికంగా వున్నప్పుడు లార్వాను తగ్గించటానికి సాధారణ కీటక నాశినులు వాడాలి. వివిధ రకాల పురుగుల మందులను తరుచుగా మారుస్తూ సరైన వ్యవసాయ పద్ధతులు పాటించాలి.

దీనికి కారణమేమిటి?

ఈ బీటిల్స్ మొక్కల మొదటి దశ నుండి పరిపక్వత చెందే వరకు మొక్కలపైన ఉండవచ్చు. సామాన్యంగా మొక్క నాటిన 30 రోజుల తరువాత లార్వా కనిపిస్తుంది.ఇవి పసుపు నుండి పాలిపోయిన ఆకుపచ్చ రంగు కలిగి నల్లటి తల మరియు నల్లటి మొదటి పొట్ట భాగం కలిగి ఉంటాయి. ఆకర్షణీయంగా కనిపించే కురచగా వున్న వెన్నుముకలు చర్మం నుండి బయటకి వస్తున్నట్టు కనిపిస్తాయి. వీటికి 30 నుండి 40 కాళ్ళు ఉంటాయి. వాతావరణ పరిస్థితుల బట్టి వీటి జీవిత కాలం 33 నుండి 46 రోజుల ఉంటుంది. ఉష్ణోగ్రతలు 31°C నుండి 34°C ఉన్న ప్రదేశాల్లో ఈ పురుగులు సంవత్సరం అంతా చురుగ్గానే ఉంటాయి. ఈ సంవత్సర కాలంలో ఇవి 5 నుండి 6 తరాలు పూర్తిచేస్తాయి.


నివారణా చర్యలు

  • ఫెరొమోన్ వలలు వాడండి.
  • మొక్కలను తరచు పరీక్షించి ఒక వేళ అధిక మొత్తంలో మొక్కలు తెగులుకు గురైతే తెగులు నియంత్రణ పద్ధతులు వాడాలి.
  • ఆతిధ్యం ఇవ్వని మొక్కలతో పంట మార్పిడి చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి